తగ్గింపు ధరలకు శాంసంగ్ ఫోన్లు..

శాంసంగ్ సంస్థ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు గాను 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా గెలాక్సీ యానివర్సరీ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిన్న ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్, ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఇ ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్లను కొంటే రూ.6వేల ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అలాగే రూ.19,990 విలువైన గెలాక్సీ వాచ్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.4,990కే సేల్‌లో లభిస్తున్నది. ఇక గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్లను కూడా తగ్గింపు ధరలకే విక్రయిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *