తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే మునిసిపాలిటీల్లోని 3,149 వార్డుల విభజన ప్రక్రియ పూర్తి అయింది. విడివిడిగా 131 ఉత్తర్వులు జారీ..త్వరలో వార్డుల వారీగా బీసీ ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు చేయనుంది. జనవరి నెలఖారు వరకు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో మునిసిపల్ కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *