సినిమా హాల్ లోకి బయటి ఫుడ్ ok

సినిమా హాల్ లోకి బయటి ఫుడ్ ok…
కుటుంబంతో కలిసి సినిమా టికెట్ కంటే, ఇంటర్వెల్‌లో కొనుగోలు చేసే స్నాక్స్ ధరలు ఎక్కువగా ఉండటం లాభాల కోసం కక్కుర్తిపడే కార్పొరేట్ దిగ్గజ సంస్థలు బయటి ధరలు కంటే రెట్టింపు ధరలకు ఆహారాన్ని విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నాయి అప్పుడప్పుడు తనిఖీల పేరుతో హడావిడి చేసి.. తూతూ మంత్రంగా జరిమానాలు వేస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు ఇంకా దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఈ విషయాన్ని ప్రశ్నించాడు భారత రాజ్యంగంలో ఎక్కడా పేర్కోలేదని 2017లో హైదరాబాద్ కంజుమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోరం ఆయనకు రూ.5 వేలు చెల్లించాలని తెలిపింది. వాటర్ బాటిల్‌కు అదనపు ఛార్జీలు వేసినందుకుగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇందుకు పోలీసులు సినిమా రెగ్యూలేషన్ యాక్ట్ 1955 ప్రకారం.. ఎన్నాళ్ల నుంచో ఈ నిబంధన అమల్లో ఉందన్నరు. ప్రేక్షకులను సినిమా హాళ్లలోకి ఆహారాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకోవాలనే నిబంధన లేదని తెలిపారు. ఇకపై అలాంటి పనులు మానుకోవాలని ఫోరం హెచ్చరించింది తెలిపారు సమాధానమిస్తూ.. సినిమా హాళ్లకు వెళ్లే ప్రేక్షకులు తమ వెంట ఆహారాన్ని కూడా తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *