సెక్స్ చేసుకునే టైమింగ్స్ ఇవే…!

ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుందని అంటారు. నిజమే మరి, ఏ సమయంలో ఏ పని చేయాలో, సరిగ్గా తెలిసి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఉదయం కాకుండా, మధ్యాహ్నం వాకింగ్ కి వెళ్తే ఎలా ఉంటుంది? అలాగే రాత్రి తిన్నాక జిమ్ చేస్తే ఎట్లా ఉంటుంది? సమయానికి మనం చేసే పనికి పొంతనే ఉండదు. అందుకే సమయాన్ని బట్టి మన పని ప్లాన్ చేసుకోవాలి.

సెక్స్ కి కూడా ఈ టైమింగ్స్ పాటిస్తే మంచిదట. రోజుకి కనీసం మూడు పూటలు సెక్స్ చేయవచ్చునని, వాటికి టైమింగ్స్ నిర్దేశించారు సెక్సాలాజిస్టులు. అవేంటో చూద్దాం.

5am – 8am

పొద్దున్నే సెక్స్ కి మించిన వ్యాయమం లేదంటారు శాస్త్రవేత్తలు. ఈ సమయంలో మగవారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువుంటాయి. అత్యంత తృప్తికరమైన సెక్స్ ఈ సమయంలో పూర్తిగా సాధ్యం. మార్నింగ్ సెక్స్ వలన రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఇప్పటికి చాలాసార్లు రుజువైంది.

12pm – 3pm

మధ్యాహ్నం అయితే చాలు మనలో చాలామందికి ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతాం. విషయాల్ని సరిగా గ్రహించలేం. ఇలా బద్ధకంగా ఉండకుడదు అంటే, సెక్స్ చేయాల్సిందే అంటున్నారు సెక్సాలాజిస్టులు. మనిషి చురుగ్గా ఉండాలంటే సెక్స్ కావాల్సిందేగా మరి.

8pm-11pm

ఇక ఈ సమయం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాం. సెక్స్ కి పూర్తిగా వీలైన సమయం ఇది. రోజంతా పడ్డ స్ట్రెస్ అంతా ఒక్కసారిగా దూరం అయిపోవాలంటే ఈ సమయాన్ని సెక్స్ కోసం వినియోగించుకోవాల్సిందే. ఆక్సిటోసిన్, ఎండ్రోఫిన్స్ సరైన మోతాదులో విడుదలై, సుఖమైన స్పందనలతో పాటు సుఖమైన నిద్రను అందిస్తాయి.

ఇంకేం మరి … టైమింగ్స్ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *