కుక్కలతో మాట్లాడితే తెలివి పెరుగుతుందట
అవునండీ.. ఇంట్లోని పెంపుడు జంతువు కుక్కతో మన ఫీలింగ్స్ ను షేరు చేసుకునేవాళ్ళు మామూలు మనుషులకన్నా.. మేధావులూ.. తెలివైనవారట, చికాగో యునివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పిన మాటిది, అంతకు ముందు హర్వర్డ్ యునివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా.. జంతువులతో మాట్లాడటం వల్ల తెలివి పెరగటమే.. కాదు మనుషుల తెలివి వాటికి అబ్బుతుందని వెల్లడించిందట, పూర్తి వివరాలు వీడియోలో చూడండీ..