తండ్రి జయంతి సంధర్భంగా జగన్ ప్రత్యేక ప్రార్ధనలు

స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సంధర్భంగా.. వారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద తల్లితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ.. తండ్రి బాటలో నడుస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం రాకుండా.. ప్రజలను తన ఇంటివాళ్ళలా భావించి ఎల్లప్పుడూ.. వారి సేవకై శ్రమిస్తాననీ.. తండ్రి పేరును మరింత కీర్తివంతం చేస్తానని చెప్పుకొచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *