జనవరి 11, 17 వ తేదీ వరకు 2 షోలకు ఏపీ. సీఎం. అనుమతి

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఏపీలో స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్మాత అనిల్ సుంకర ఏపీ సీఎం కు లేఖ రాశారు. ఈ లేఖను పరిశీ11 నుంచి 17 వ తేదీ వరకు లించిన ప్రభుత్వం మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 11 నుంచి 17 వ తేదీ వరకు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే రోజుకు ఆరు షోలు వేసుకోవచ్చు అన్నమాట. దీంతో ఏపీలో ఆరు షోలు వేసుకోవడం కోసం థియేటర్లు రెడీ అవుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *