నాగబాబు ప్లేస్‌లో

లోకల్ జబర్దస్త్ అంటే మొదటగా గుర్తొచ్చేది మెగా బ్రదర్ నాగబాబు. జడ్జిమెంట్‌తో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. జడ్జిమెంట్‌తో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. జడ్జిమెంట్‌తో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపిన జబర్దస్త్  పోటీగా ఓ ఛానల్‌లోగ్యాంగ్స్ పేరుతో కామెడీ షో రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆ ఛానల్ ప్రోమో కూడా రిలీజ్ చేసేసింది. అందులో జడ్జిగా నాగబాబు, యాంకర్‌గా అనసూయ కనిపించారు. జబర్దస్త్‌కు పోటీగా ఓ ఛానల్‌లో లోకల్ గ్యాంగ్స్ పేరుతో కామెడీ షో రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆ ఛానల్ ప్రోమో కూడా రిలీజ్ చేసేసింది. అందులో జడ్జిగా నాగబాబు, యాంకర్‌గా అనసూయ కనిపించారు.
నాగబాబు ప్లేస్‌లో వచ్చేది వీళ్లే.. గురువారం వచ్చే జబర్దస్త్‌కు సాయి కుమార్‌ను, శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌కు ఆలీని అనుకుంటున్నట్లు టాక్. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారని తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారని వినికిడి. సాయి కుమార్ , ఆలీ ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ గనక జడ్జి స్థానంలో వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నాగబాబు నవ్వులు లేని జబర్దస్త్‌ను ఊహించుకోవడం కష్టమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *