విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ థియేటర్ AVD ఎక్కడో తెలుసా

విజయ్ దేవరకొండ థియేటర్ AVD : (Vijay Devarakonda Multiplex AVD-Asian Vijay Devarakonda Multiplex in Mahabubnagar)

రౌడీ విజయ్ దేవరకొండ తన కళను సాకారం చేసుకున్నాడు. ఎప్పటికైనా ఒక నటుడు కావాలనుకున్న విజయ్, ఇప్పుడు ఏకంగా సినిమా థియేటర్ ని నిర్మించాడు. తన స్వస్థలం మహబూనగర్ టౌన్ లో AVD ఏషియన్ విజయ్ దేవరకొండ పేరుతో మల్టీప్లెక్స్ ని నిర్మించాడు. త్వరలో “లవ్ స్టోరీ” చిత్రం తో ఈ థియేటర్ ఓపెన్ కాబోతుంది. విజయ్ తన ఆనందాన్ని వీడియో లో తన అభిమానులతో పంచుకున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *