రైతుల మహాధర్నాలో బాలకృష్ణ

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకుంది. నేడు మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు రాజధాని గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *