వెళ్తూ వెళ్తూ ఏడిపించాడు…
బిగ్ బాస్-3 తెలుగు ఎపిసోడ్-15 నాగార్జున ఎంట్రీతో మొదలయింది. గ్రూప్ సభ్యులందరికి ఆయన ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత అందరూ గ్రూప్ సభ్యులు ఒక్కొక్కరికి ఒకరి చేత ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్ కట్టించారు. కట్టిన వాళ్ళు ఎవరికి కట్టరో వారికి ఎందుకు కట్టారన్నది చెప్పాలి. సభ్యులంతా డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేశారు. ఎవరు ఎలిమినేట్ అయ్యరో చూడండి ఈ వీడియోలో….