నాగచైతన్యకు బర్త్‌డే విషెస్‌

అక్కినేని వారసుడిగా జోష్‌ సినిమాతో తెరంగేట్రం చేసి ఏమాయ చేసావే, 100% లవ్‌, ఒక లైలా కోసం, ప్రేమమ్‌ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా యూత్‌ను.. దడ, బెజవాడ, అటోనగర్‌ సూర్య చిత్రాలతో మాస్‌ ఫ్యాన్స్‌ను.. మనం, రారండోయ్‌ వేడుక చూద్దాం, తడాఖా, శైలజారెడ్డి అల్లుడు వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట అయ్యాడు ఈ అక్కినేని వారి అబ్బాయి సక్సెస్‌ ఫుల్‌ హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య ఈ రోజు 33వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు, అక్కినేని ఫ్యాన్స్‌ నాగచైతన్యకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *