చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు నేడు

మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తల్లికి రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందమైన పుష్పగుచ్ఛాలను అమ్మకు అందజేశారు. తన భార్య ఉపాసనతో కలిసి అమ్మతో కాసేపు సరదాగా గడిపారు. ఈ ఫొటోలను చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నా తొలిప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు. లవ్ యు మామ్’’ అని పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *