నైట్‌రైడర్స్ నాయకుడు.. విధ్వంసక హిట్టర్‌..

 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు నాయకత్వ బాధ్యతలు ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు దక్కనున్నాయా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అవకాశం వస్తే నైట్‌రైడర్స్‌కు నాయకత్వం వహిస్తానని సోమవారం క్రిస్‌ లిన్‌ ప్రకటించడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఐపీఎల్‌-2017లో మెరుపు ఇన్నింగ్స్‌లతో క్రిస్‌లిన్‌ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. దీంతో వేలంలో రూ. 9.6కోట్ల భారీ మొత్తానికి లిన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *