నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..నెలకు రూ.29,000 జీతమిచ్చే జాబ్స్

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ (సిఐఇటి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోస్‌
ఖాళీలు: 5
అర్హత: 55 శాతం మార్కులతో పీజీ (సైన్స్‌/ సోషల్‌ సైన్స్‌/ హ్యుమానిటీస్‌ /
ఎడ్యుకేషన్‌)ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. నెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వేతనం: నెట్‌ అర్హత లేని వారికి నెలకు రూ.14,000; నెట్‌ అర్హత ఉన్నవారికి నెలకు రూ.16,000

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ: జూన్‌ 15

ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌

ఖాళీలు: 2
అర్హత: 55 శాతం మార్కులతో పీజీ (సైన్స్‌/ ఐటి)/ ఎంసిఏ/ ఎంఏ(ఇ లెర్నింగ్‌/ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ)/ బిటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. నెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వేతనం: నెలకు రూ.20,000
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: అకడమిక్‌ అభ్యర్థులకు
జూన్‌ 15, టెక్నికల్‌ అభ్యర్థులకు జూన్‌ 16
 కంటెంట్‌ డెవలపర్‌ టెక్నికల్‌
 
ఖాళీలు: 7
అర్హత: 55 శాతం మార్కులతో పీజీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐసిటి/ఐటీ) / బిటెక్‌/ఎంసిఏ/ఎంఇటిసీఏ ఉత్తీర్ణులై ఉండాలి
వేతనం: నెలకు రూ.24,000
ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 16
గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌
అర్హత: పీజీ (ఫైన్‌ ఆర్ట్స్‌/ మల్టీమీడియా/ గ్రాఫిక్‌/ యానిమేషన్స్‌)ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,000
ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 15
వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 9

ఇంటర్వ్యూ వేదిక:
Joint Directors Office, 2nd Floor, Chacha Nehru Bhawan(CIET), NCERT, Sri Aurobindo Marg,
New Delhi – 110016

వెబ్‌సైట్‌: www.ciet.nic.in

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *