IPL 2021 Match No 38 : నరాలు తెగే ఉత్కంఠ..ధనాధన్ “జడేజా..చెన్నై విజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జయభేరి మోగించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా చెన్నై ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ శుభారంభం అందించగా.. 19వ ఓవర్లో జడేజా మెరుపులు మెరిపించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *