రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వివరాలు

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వివరాలు….. 1. ఆదిభట్ల మున్సిపాలిటీ (టీఆర్‌ఎస్‌) కైవసం: ఛైర్మన్‌గా కొత్త హార్థిక, వైస్ ఛైర్మన్‌గా కొర్ర కళమ్మ ఎన్నిక  2. ఇబ్రహింపట్నం మున్సిపాలిటీ (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా కప్పరి స్రవంతి, వైస్ ఛైర్మన్‌గా ఆకుల యాదగిరి  3. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా చెవుల స్వప్న, వైస్ ఛైర్మన్‌గా చామ సంపూర్ణరెడ్డి 4. తుక్కుగూడ మున్సిపాలిటీ (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా కాంటేకర్‌ మధుమోహన్,  వైస్ ఛైర్మన్‌గా భవానీ వెంకట్ రెడ్డి  5. శంకర్ పల్లి మున్సిపాలిటి (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా సత విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ గా వెంకట్రామిరెడ్డి   6. షాద్ నగర్ మున్సిపాలిటీ (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా కొందూటి నరేందర్ , వైఎస్ ఛైర్మన్ గా ఎంఎస్ నటరాజన్ ఎన్నిక  7. శంషాబాద్ మున్సిపాలిటి (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా కొలను సుష్మ, వైస్ ఛైర్మన్ బండి గోపాల్ యాదవ్  8. నార్సింగి మున్సిపాలిటీ (టీఆర్‌ఎస్‌): ఛైర్మన్‌గా బి.రేఖ, వైస్ ఛైర్మన్ జి.వెంకటేశ్ యాదవ్ ఎన్నిక     9. మణికొండ మున్సిపాలిటీ (కాంగ్రెస్): ఛైర్మన్‌గా కస్తూరి నరేందర్ (కాంగ్రెస్) , వైస్ ఛైర్మన్ గా నరేందర్ రెడ్డి(బీజేపీ)  10. తుర్కయంజాల్ మున్సిపాలిటీ (కాంగ్రెస్‌): ఛైర్మన్‌గా  మల్ రెడ్డి అనురాధ, వైస్ ఛైర్మన్ గా గుండ్లపల్లి హరిత   11. జల్ పల్లి మున్సిపాలిటీ (ఎంఐఎం): ఛైర్మన్‌గా అబ్దుల్లాహబిన్ అహ్మద్ సాది, వైస్ ఛైర్మన్ గా ఫర్హాన నాజ్ (టీఆర్‌ఎస్‌)  12. ఆమనగల్ మున్సిపాలిటీ (బీజేపీ): ఛైర్మన్‌గా నేనావత్ రాంపాల్,  వైస్ ఛైర్మన్ గా బేమనపల్లి దుర్గయ్య.  జిల్లా పురపోరులో గులాబీ వ్యూహం ఫలించింది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకుంది. నాలుగు పురపాలికల్లో మెజార్టీ వార్డులను గెలుచుకొని ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న trs.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *