ప్రొఫెసర్ కొదండరాం ను కలిసిన ధరణి భూ సమస్యల వేధిక సభ్యులు

ప్రొఫెసర్ కొదండరాం గారిని ఉదయం -ధరణి భూ సమస్యల వేధిక అద్యక్షుడు మన్నే నరసింహ రెడ్డి ,మరియు,తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్,కాంతల నారాయణ రెడ్డి, రాజకుమర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి ,KM చారి ,తదితరులు కలిసి క్రింది విషయలు ,ప్రో కోదండరాం చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త ఆర్ .ఓ.ఆర్ చట్టంలో ఉన్న లోపాలపై అలాగే గ్రామ పంచాయతి లేఅవుట్ లో ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అలాగే ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లోని సమస్యలు22A ఆక్ట్ లో ఉన్నా భూ సమస్యలు ఎండో మెంట్ డిపార్ట్ మెంట్ /భూదాన్ యజ్ఞ/వ క్ బోర్డు క్రింద భూమిని తప్పుగా నిషేదిత జాబితాలో చూపటం వలన చాలా మంది రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు,మరియు ధరని పోర్టల్ లో చాలా సవరణలు తీసుకు రావాలి దానివలన రైతులకు మేలు జరుగును ,సాడబైనమ క్రమ బద్దీకరణ,మొదలఐన సమస్యపై…ప్రొ.కోదండరాం గారు స్పందిస్తూ ,రైతుల కు న్యాయం చేయటానికి దశలవారీగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తు,న్యాయం జరిగేవారుకు తనవంతు కృషి చేస్తాను అని ఈసందర్బంగా అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *