ఆరు భాషల్లో అదరుకోడుతున్న ధోని కూతురు జీవ

 

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జీవ ధోని 6 భాషలలో  మాట్లాడుతుంది. ఇంత చిన్న వయస్సులో ఇన్ని బాషలు మాట్లాడుతున్న చిన్నారిని చూసి అందరూ అదరహో అంటున్నారు. ధోని వేరు వేరు భాషలలో ప్రశ్నలు అడుగుతుంటే తను చకచక సమాధానాలు ఎలా ఇస్తుంది చుడండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *