వీడియో: అబ్బాయిల‌కు మందు ప‌ట్టించి రేప్ చేసిన అమ్మాయిలు

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో మందుకొట్ట‌డం అనేది యూత్‌కు కామ‌న్ అయిపోయింది. మ‌న‌దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉన్నా ప‌ట్ట‌ణాల్లోను, మెట్రో సిటీల్లో అయితే మందుకొట్టి చిందేయ‌డంలో అబ్బాయిల‌తో అమ్మాయిలు పోటీప‌డుతున్నారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా అర‌బ్ కంట్రీస్‌లో మ‌హిళ‌ల‌పై చాలా క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉంటాయి. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో అయితే అబ్బాయిలు, అమ్మాయిలు క‌లిసి మందుకొట్ట‌డం నిషిద్ధం.

అమ్మాయిలు అయితే బుర‌ఖా లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే క‌ఠిన‌శిక్ష‌లే అమ‌లు చేస్తారు. అయితే రీసెంట్‌గా అక్క‌డ అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి మందు పార్టీ చేసుకుని డ్యాన్సులు వేస్తూ నానా ర‌చ్చ ర‌చ్చ చేసేశారు. వారంతా మందేసి త‌మ‌ను తాము మ‌ర్చిపోయి మ‌రీ ఎంజాయ్‌లో మునిగి తేలిపోయారు.అయితే దీనిని వాళ్ల‌లోనే ఎవ‌రో ఒక‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో జోరుగా వైర‌ల్ అయ్యింది.

ఈ వీడియోను గ‌మ‌నించిన సౌదీ పోలీసులు ఆ వీడియోలో ఉన్న వారంద‌రిని అరెస్టు చేశారు. దీనిపై విచార‌ణ చేసిన పోలీసుల‌కు షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. సౌదీలోని ఓ ఏరియాలో అక్క‌డి సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా అబ్బాయిలు, అమ్మాయిలు క‌లిసి మందుకొట్టారు. అమ్మాయిలే అబ్బాయిలకు మందు తాగిపించి వారిని రేప్ చేశారు.

చిట్టి పొట్టి డ్రస్సుల్లో అక్కడి అమ్మాయిలు చేసిన గోలను చూసి, నెటిజన్లు సైతం అవాక్కయ్యారు. దీంతో పోలీసులు ఆ వీడియో ద్వారా ఆ పార్టీలో పాల్గొన్న వారంద‌రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక్క‌డ అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా రెచ్చిపోయారో ఈ వీడియోలో చూడండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *