సాయి ధరమ్(Si Daram Tej) తేజ్ కి రోడ్ ఆక్సిడెంట్

ప్రముఖ తెలుగు హీరో మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Daram Tej) రోడ్ ఆక్సిడెంట్ లో గాయాల పాలయ్యాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ పై వెళుతున్నప్పుడు బైక్ పై కంట్రోల్ తప్పడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సీసీ టీవీ దృశ్యాల వాళ్ళ తెలిసింది. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *