యాపిల్ ఐ ఫోన్‌7 పై 28వేల డిస్కౌంట్ !

ఐఫోన్ 7 కొనాలనుకునే వారికి శుభవార్త. ఐఫోన్ 7 మోడల్‌పై 28వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే రెండు షరతులు. సిటీ బ్యాంకు కార్డ్స్ వినియోగదారులై ఉండాలి. ఐపాడ్, ఐఫోన్ 7 లేదా 7 ప్లస్ కాంబోలో కొన్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. సిటీ బ్యాంక్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ కలిగిన వారికి ఈ ఆఫర్ వర్తించదు. సిటీ బ్యాంక్ కార్డ్స్ ఉన్న వారు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్‌ను పొందగలరు. ఈ క్యాష్‌బ్యాక్ అమౌంట్ వినియోగదారుడి అకౌంట్‌లో 90 రోజుల్లోపు క్రెడిట్ అవుతుంది. డిసెంబర్ 31, 2016 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *