IPL 2021 Match 34 MI ముంబై ఇండియన్స్ KKR కోల్కతా

IPL 2021 Match 34 Mumbai Indians vs Kolkata Knight Riders Preview Prediction Playing 11

ఐపీల్ 2021 మ్యాచ్ 34 లో ముంబై తో తలపడనున్నది కోల్కతా టీం. సెప్టెంబర్ 23 గురువారం అబుదాబి లో జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 కి మొదలవనున్నది. ఐపీల్ 2021 పాయింట్ టేబుల్ లో 4 వ స్థానం లో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు కోల్కతా తో 28 మ్యాచ్ లు ఆడితే అందులో 22 సార్లు గెలిచింది.

ఈ సీసన్ రెండవ భాగం లో ముంబై ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై తో ఓటమి పాలైంది. ఇక కోల్కతా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో బెంగళూరు పై గెలిచింది. ముంబై మరియు కోల్కతా ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఫిట్నెస్ లో లేకపోవడం ముంబై కి లోటు.

చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా రాణించలేదు. బౌలర్ బుమ్రా కూడా వికెట్లు ఏమి తీయలేదు. కోల్కతా టీం బాటింగ్ మరియు బౌలింగ్ లో చక్కటి ప్రదర్శన చూపారు. వరుణ్ చక్రవర్తి బెంగళూరుతో మ్యాచ్ లో రన్స్ ఆపాడు, వికెట్లు తీసాడు.

ఈ మ్యాచ్ కోల్కతా కనుక గెలిస్తే రన్ రేట్ ఈకువగా ఉన్నదునా, పాయింట్స్ టేబుల్ లో మంచి పోసిషన్ కి చేరుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ముంబై ఇప్పటివరకు కోల్కతా పై ఉన్న రికార్డు ను కొనసాగిస్తుందా లేక కోల్కతా దాన్ని బ్రేక్ చేస్తుందా.

MUMBAI INDIANS PLAYING 11
Predicted XI: Rohit Sharma (c)/Anmolpreet Singh, Quinton de Kock (wk), Suryakumar Yadav, Ishan Kishan, Kieron Pollard, Hardik Pandya/Saurabh Tiwary, Krunal Pandya, Adam Milne, Rahul Chahar, Trent Boult, Jasprit Bumrah

KOLKATA KNIGHT RIDERS PLAYING11

Predicted XI: Shubman Gill, Venkatesh Iyer, Rahul Tripathi, Nitish Rana, Eoin Morgan (c), Dinesh Karthik (wk), Andre Russell, Sunil Narine, Lockie Ferguson, Prasidh Krishna, Varun Chakravarthy

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *