ప్లీజ్ నన్ను బ్యాన్ చెయ్యండి
ఈ మధ్య కాలంలో ఒక మీడియా ప్రతినిధితో హీరోయిన్ కంగనా రనౌత్ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.. అందుకుగానూ.. సగటు రిపోర్టర్ తనుకు సారీ చెప్పాలని డిమాండ్ చేయగా.. అవసరమైతే.. సినిమాలు చేయటం మానేస్తాను కానీ.. ఎవరికీ.. క్షమాపణ చెప్పే.. ప్రసక్తే లేదని వీడియో రూపకంగా వెళ్లడించింది కంగనా.. ఈ విషయం ఆమె మాటల్లోనే వినండి.