ఆ ఛాన్స్‌ వస్తే.. విప్పేస్తానంటోంది..!

ఆ భామకి చీర బోర్‌ కొడుతోందట. వెంటనే తన ఒంటిమీద ఉన్న చీరని విప్పేస్తుందట. అంతేకాదు ఆమె చీర విప్పితే…చూసి తట్టుకోలేరని కూడా అంటోంది. ఎందుకోగానీ.. ఆ అమ్మడు  తన  చీరని విప్పేయడానికి తెగ  ఆరాట పడుతోంది.  అవునండీ…నిజం.

ఆ హీరొయిన్‌ కి ఛాన్స్‌ దొరికితే చాలు చీర విప్పేస్తానంటోంది.  ఏంటీ.. మరీ ఇలా మాట్లాడిన ఆ హీరొయిన్‌ ఎవరు అనేగా మీ డౌట్‌..? ఇలా బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చిన ఆ భామే లావణ్య త్రిపాఠి .

తాను చీర విప్పడానికి రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఇంతకీ తన ఉద్దేశ్యం ఏంటంటే…చీర విప్పి మోడ్రన్‌ డ్రెస్‌ లో కనిపించాలని ఆరాటపడుతోందట.  అందుకే  వాటికి తగ్గట్టు ఉండే పాత్రల కోసం ఈభామ తెగ ఎదురుచూస్తోంది.  తెలుగు ప్రేక్షకులకు అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది లావణ్య.  అయితే  ఇలా కనిపించడం వల్లే ఈ అమ్మడు ఇప్పుడు ఇబ్బందిగా ఫీలౌతోంది.  ఎంతకాలమని ఇలా గ్లామర్‌ రోల్స్‌ కి దూరంగా ఉండాలి అనుకుందో ఏమో.. ఇక చీర విప్పేయడానికి డిసైడైపోయింది.

అయితే ఈ అమ్మడుని  దర్శక నిర్మాతలు  గ్లామర్‌ రోల్స్‌ కి ఎక్కువగా  ప్రిఫర్‌ చెయ్యకపోవడంతో…  తన అందాలన్నీ చీరలోనే దాగి ఉన్నాయని తెగ బాధపడిపోతోంది.  అంతేకాకుండా  సినిమాల్లో నిండుగా చీరలు కట్టుకుంటాను కానీ బయట కాదు . ఇంట్లో కానీ ఇతర ఫంక్షన్స్ కి కానీ మోడ్రన్ గా వెళతాను అంటూ నొక్కి మరీ చెబుతోంది లావణ్య . మరి ఇప్పటికైనా తన మనసులో మాటని బయటపెట్టిన లావణ్యను  ఏ దర్శక నిర్మతలు ద్రుష్టిలో పెట్టుకొని   ఆఫర్లిస్తారో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *