మెకల్లమ్ కొత్త అవతారం

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) అసిస్టెంట్‌ కోచ్‌గా రానున్నాడు. ఇటీవలే అన్నీ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన అతను ఇప్పుడు ఐపీఎల్‌తో పాటు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ కొనుగోలు చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగ వెల్లడించారు. ప్రస్తుతం ఐపియల్ తొలి సీజన్లోనే మెకల్లమ్ కలకత్తా నైట్ రైడర్స్ తరపున ప్రతినిధ్యం వహించాడు. ఐదు సీజన్లు కేకేఆర్ తరపున ఆడిన అతను ఇప్పుడు తిరిగి అదే జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా భాద్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గా ట్రిన్‌బాగో టీమ్‌కు సేవలు అందిస్తున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కటిచ్‌ కేకేఆర్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా తప్పించగ అతని స్థానంలో మెకల్లమ్ భాద్యతలు స్వీకరించారు. మెకల్లమ్ కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్నడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *