ఆమె సెక్స్‌ వీడియోకి భారీ రేటు..

సుచిలీక్స్ తో దక్షిణాది సినీ పరిశ్రమ ఎంతగా షేక్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మన దగ్గర మరీ ఇంత ఓపెన్ గా జరిగిన సంఘటన ఇదే అవడంతో.. ఇంతగా షాక్ తినాల్సి వచ్చింది. కానీ హాలీవుడ్ లో ఇలాంటివి మామూలయిపోయాయి.

తాజాగా ఓ హాలీవుడ్ నటికి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో పెట్టేస్తే లీక్‌ చేశారు. దాంతో ఆ ఫుల్ వీడియో కోసం భారీ రేటుతో ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ బ్యూటీ మిచా బార్టన్ కు చెందిన ఓ పర్సనల్ వీడియో.. ఇప్పుడు పోర్న్ సైట్లలో  తెగ హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తితో మిచా సెక్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అది. ఈ వీడియోను పూర్తిగా అందించేందుకు ఏకంగా 34 కోట్ల రూపాయలకు బేరం పెట్టేశారు కూడా.

పోర్న్ వ్యాపారంలో ఆరితేరిన దిగ్గజాలు.. మిచా బార్టన్ సెక్స్ వీడియో కోసం ఇంకా భారీ రేటునే ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ మద్య కాలంలో ఇలా ప్రముఖుల సెక్స్ వీడియోలను సేకరించి.. వారిని బ్లాక్ మెయిల్ చేయడం  హాలీవుడ్ లో బాగా ఎక్కువైపోయింది. అయితే దీనిపై స్పందించిన మిచా బార్టన్.. ఇది కూడా ఓ రకమైన లైంగిక దాడి అంటోంది. అంతేకాదు ఈ వీడియో ఎవరు లీక్ చేశారో కూడా తనకు తెలసని.. చట్టరీత్యా ఇలాంటి పనులు చేయడం నేరం అని చెప్తోంది. ఇక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది మీచా బార్టన్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *