అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయించిన ఎమ్మెల్యే

ఉత్తరాఖండ్ కు చెందినా ప్రణవ్ సింగ్ అనే ఎమ్మెల్యే అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నాడు. దీనిని ఎవరో విడియో తీసి అంతర్జాలంలో పెట్టారు. ఈ ఎమ్మెల్యే చేస్తున్న పనిని చూసి అందరు నవ్వుకుంటున్నారు. ప్రజలకు సమస్యలను తీర్చకుండా ఇలా అమ్మాయిలతో నృత్యాలు వేయిస్తూ వాటిని తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్న అతనిపై ఆ ప్రాంత ప్రజలు తిట్టుకుంటున్నారు. సమస్యలు తీర్చాల్సిన సమయంలో ఈ పని ఏంటో…?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *