మంచులక్ష్మీ మొదటి భర్త ఎవరో చెప్పేసిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం ప్రాణం త్యాగం చేసిన తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని ప్రాణ త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే, ఈరోజు లండన్ లో చదువుకున్న, కృష్ణ జిల్లా అతనికి ఐటీ ఐఆర్ కు సీఈఓ అవకాశం ఇచ్చారని ఆరోపించారు.

ఇంతకీ ఆ లండన్ శ్రీనివాస్ ఎవరో కాదు, మంచులక్ష్మి మొదటి భర్త, మోహన్ బాబు మొదటి అల్లుడు, కేసీఆర్ మిత్రుడు అని రేవంత్ రెడ్డీ అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *