కేరళ మహిళలకు నైట్ వాక్

కేరళ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాక ఆద్వర్యం లో డిసెంబర్ 29న నైట్ వాక్ రాత్రి 11 నుంచి అర్ధ రాత్రి ఒకటి వరకు దాదాపు 100 ప్రాంతాల్లో ఈ నైట్ వాక్ పురుషులు మాత్రమే కాదు ,మహిళలు అర్ధరాత్రి నడవగలరని వారిపై లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా ఈ నడక .మహిళలు రాత్రి వేళ లో బైటికివేళ్ళడా నికి తీవ్రంగా బయపడుతున్నారు.ఆడవాళ్ళు బయటికి వస్తే తప్పుగా పరిగణించి విమర్శించే వారికి ఈ రాతి నడక సమాధానం కావాలని . వీరికి 200 మీటర్ల దూరం లో వుంటూ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు వారిని అనుసరిస్తారు అని రాష్ట్ర ఆరోగ్యమంత్రి ప్రకటించారు .

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *