తమిళ నిన్నుకోరి….

మంచి హిట్ కొట్టిన చాల తెలుగు సినిమాలు ఇతర భాషల్లో అనువాదం అవుతూనే ఉంటాయి. ఈ జాబితాలోకి నిన్నుకోరి, సినిమా కూడా వచ్చి చేరింది. నాని, నివేద థామస్, ఆది పినసెట్టి ముఖ్య తారాగణంగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతుందని సమాచారం. అధర్వ, అనుపమా పరేమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తమిళంలో ఒక సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే…ఈ సినిమా తెలుగు ‘నిన్నుకోరి’ కి అనువాదం అని టాక్ వినిపిస్తుంది. మరి ఆది పాత్రను ఎవరు చేస్తారో…?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *