ప‌వ‌న్ – దేవిశ్రీని అందుకే ప‌క్క‌న పెట్టాడా..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ – రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్‌లది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఆ సినిమాల ఆడియో కూడా టాప్‌రేంజ్‌లో ఉంటుంది. అయితే ఉన్నట్టుండి దేవిశ్రీని పవన్‌ పక్కనపెట్టాడు. పవన్‌ తాజాగా మూడు సినిమాలను పట్టాలెక్కించాడు. ఈ మూడు సినిమాల్లో దేవికి ఒక్క సినిమాకు కూడా ఛాన్స్ ఇవ్వ‌లేదు. పవన్ దేవీశ్రీ ని పక్కన పెట్టడానికి రీజన్ ఇదేనా….

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *