ప్లాస్టిక్‌ ఎగ్స్‌ వచ్చేస్తున్నాయ్‌… బీ కేర్‌ ఫుల్‌

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ కోడిగుడ్లు కలకలం రేపాయి. హల్ ద్వానీ పట్టణంలోని ఓ షాపులో గుడ్లను కొనుగోలు చేసిన ప్రజలు… వాటిని ఉడకబెట్టాక షాక్ కు గురయ్యారు. ఆ గుడ్లలోని తెల్లటి సొన అంతా ప్లాస్టిక్ తో నిండి ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఆ షాపులోని గుడ్లన్నీ ప్లాస్టిక్ వేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *