అందాలు ఆరబోసిన ప్రియాంక చోప్రా…

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ విషయం బాగా తెలుసు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు. వరుసపెట్టి ఛాన్సులు రావాలంటే.. ఆ మాత్రం త్యాగం తప్పదంటారు. అందుకే కొందరు అందాల ఆరబోతకు సై అంటారు. సినిమాల్లోనే కాదు బయట  వేదికలపైనా అందాల ఆరబోతకు సై అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అందాల ఆరబోత అంటే.. అలా ఇలా కాదు.. ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రియాంకా చోప్రా చేసిన అందాల ప్రదర్శన వారికి పిచ్చెక్కించింది. మరీ ఇంత బోల్డా? అని నోరెళ్ల బెట్టేలా చేసింది.

chopra-dress
chopra-dress

కాలిఫోర్నియాలో జరిగిన 74వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ప్రియాంక అంగాంగ ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. వక్షోజాలు సగం కనిపించేలా ఆమె డ్రెస్ ఉంది. దీంతో ఆహ్వానితులంతా ప్రియాంకా చోప్రా అందాలను చూసి షాక్ తిన్నారు.

నిజానికి హీరోయిన్లు వెండితెరపైనే తమ అందాలను ప్రదర్శిస్తుంటారు. కానీ, ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ లో జరిగిన కార్యక్రమంలో వక్షోజాలు సగం కనిపించేలా దుస్తులు వేసుకుని ప్రియాంక కనిపించడంతో…. ఫోటోగ్రాఫర్లంతా ఆ అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు. గతంలోనూ పలు ఫంక్షన్లలో ప్రియాంక అందాల ప్రదర్శన చేసింది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆమె ధరించిన డ్రెస్ చూసి అంతా పరేషాన్ అవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *