రీతూ వర్మకు.. స్టార్ హీరో సరసన ఛాన్స్?

‘పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మకు తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన అవకాశం దొరికినట్టుగాతెలుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఈమె ఏకంగా విక్రమ్ సరసన జతకట్టబోతోందట. ఇప్పటికే పెళ్లి చూపులు సినిమాను చూసిన గౌతమ్ మీనన్ ఈమెను హీరోయిన్ ఎంచుకున్నాడట. మరి ఈ హీరోయిన్ కి ఇది గొప్ప ఛాన్సే అనుకోవాలి. ఎందుకంటే.. ఈమె మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సహాయ పాత్రల్లో కనిపించింది. ఇప్పుడు ఏకంగా విక్రమ్ సరసన అవకాశం అంటే గొప్పే కదా!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *