సాహో సైకో సాంగ్ మీకోసం

రిలీజ్ కు ముందే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాహో.. మూవీ నుండి సైకో సెయాన్ అనే పాట రికార్డింగ్ కి సంబంధించిన వీడియో ఒకదానిని చిత్ర బృంధం విడుదల చేసింది, పూర్తి పాట కాకపోయినా.. ఈ వీడియో.. చూసిన ప్రతివారి నోటా.. ఇంగుపారు కాదల్ సైకో అనే.. పదమే.. వినిపిస్తుంది, దీనికి కారణం ఈ మేకింగ్ వీడియో పాటలోని పదాలన్నీ.. తమళ్ మరియూ.. ఇంగ్లీష్ లో ఉండటమే… ఆ.. మేకింగ్ వీడియో మీకోసం చూడండీ..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *