Saaho Trailer Telugu Reaction Video

డార్లింగ్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ “సాహో” ట్రైలర్ నిన్న తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో విడుదలైంది. ఇక బాహుబలి విజయంతో నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్, అభిమానులు మూడు ట్రైలర్స్ కూడా దూసుకుపోతున్నాయి అని చెప్పొచ్చు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే, హాలీవుడ్ కి ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్, VFX అద్భుతంగా ఉన్నాయి. సినిమా లో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమా 30 ఆగష్టు న రిలీజ్ అవనుంది. సో, ఇక లేట్ ఎందుకు క్రింద ఉన్న ట్రైలర్ వీడియో చూసేద్దామా..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *