ప్రతిరోజూ పండగే…

saiయువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. యువీ క్రియెషన్స్ , జి‌ఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. రాశిఖన్నా కథానాయక. మారుతి దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. తండ్రి కొడుకుల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేలు విడువనీ బంధం అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫాస్ట్ లుక్ ని బుధవారం రెత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *