స్వాతంత్ర దినోత్సవ కానుకగా సర్ ప్రైజ్: సైరా చిత్ర యూనిట్

సైరా నరసింహారెడ్డి చిత్రా యూనిట్ మరొక సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. విషయానికి వస్తే మెగా అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ కానుకగా సర్ ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్‌ సైరా నరసింహారెడ్డి చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. బుధవారం(ఆగస్టు 14) సాయంత్రం 3:45 నిమిషాలకు సైరా మేకింగ్‌ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీనికి సంభందించి పోస్టర్ ని కూడా విడుదల చేసింది. . ఈ సినిమాతో మళ్లీ రికార్డులు బ్రేక్‌ చేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *