రోజు సెక్స్‌ కావాలట..సమంత బోల్డ్ స్టేట్మెంట్

పెళ్లి టైం దగ్గరపడుతున్నా కొద్ది సమంత మరీ బోల్డ్‌గా తయారవుతోంది.. ఈ మధ్యనే ఓ మ్యాగ‌జైన్ కోసం స‌మంత ఓ ఫోటో షూట్ చేసింది. అంతేకాదు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అంతే బోల్డ్‌ గా ఠక్కున సమాధానాలు చెప్పేసింది.. పెళ్లి గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి గురించి మా కంటే ఎక్కువగా అభిమానులే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపింది..

ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిథి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు.. శృంగారానికా? ఆహారానికా?’అన్న ప్రశ్నకు సమాధానంగా.. సెక్స్‌కే ఓటేస్తా అంటూ ఆన్సరిచ్చింది సామ్. అంతేకాదు ఆహారం లేకుండా ఒక రోజు మొత్తం ఉండగలనంది. సమంత చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తమిళ్ లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *