బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్

సరయు (Sarayu) బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ల 5 లో మొదటి వారం ఎలిమినేటి ఎవరు అయ్యారో తెలిసిపోయింది. మొదటి వారం ఎలిమినేషన్ కి నామినెటే అయినా 6 మంది. రవి, మానస్, కాజల్, హమీద, సారయ్యను, జెస్సి . వీరి లో ఎక్కువ ఓట్లు రవి పడ్డాయి. ఆ తరువాత మానస్ కి, నెక్స్ట్ జెస్సి కి అండ్ కాజల్ కి. లీస్ట్ ఓట్లు పడ్డ వాళ్లలో హమీద సరయు ఉన్నారు. మరి శనివారం నాడు రవి, హమీద లు సేఫ్ అవడంతో ఇప్పుడు సరయు ఎలిమినేటి అయిపొయింది.

మిలియన్ కి పైగా యూట్యూబ్ ఫాలోయర్స్ ఉన్న సరయు ఇలా మొదటి వారమే ఎలిమినేటి అవడం సహజంగా ఓట్ల ద్వారానే జరిగిందా లేక, ముందు ముందు బిగ్ బాస్ హౌస్ లో హమీద సరయు లలో ఎవరు ఉంటె కంటెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది అనే కాల్కులేషన్ లతో సరయూను ఎలిమినేటి చేసారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *