హాట్ అందాలతో జాన్వి..

అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి. ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుందని రెండు మూడేళ్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇంకా ఏ ప్రాజెక్ట్‌ తెరమీదికి రాలేదు. అయితే ఈ అమ్మడు మాత్రం తెర మీదికి రాకముందే తన అందాలతో హల్‌చల్‌ చేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్‌ అయ్యాక తమ అందాలను ఆరబోసేవారు. కానీ ఇప్పుడలా కాదు. హీరోయిన్లు కావాలనుకున్న అమ్మాయిలు తెరంగేట్రం చేయడాని కంటే ముందే గ్లామర్ విశ్వరూపం చూపించేస్తున్నారు.

గతంలో ఇలాగే జాకీష్రాఫ్ తనయురాలు కృష్ణ ష్రాఫ్ ఆల్రెడీ సెమీ న్యూడ్ ఫొటో షూట్లతో రెచ్చిపోయింది. ఇక అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలికి సంబంధించిన హాట్ హాట్ ప్రైవేట్ ఫొటోలనూ చూశాం. అలాగే సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా అప్పుడప్పుడు రెచ్చిపోయి అందాలు ప్రదర్శిసోంది. మరి  శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ కూడా తాను మాత్రం ఏం తక్కువ తిన్నాను అంటోంది.

ఇప్పటికే కొన్నిసార్లు హాట్ హాట్ అవతారాల్లో కనిపించి మురిపించిన జాన్వి.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. స్వయంగా తన తల్లి బర్త్ డే పార్టీకి పిచ్చ హాట్ గా తయారై వచ్చి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. శ్రీదేవికి ఒకప్పుడు రెగ్యులర్ డిజైనర్ గా ఉన్న మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన టాప్ వేసుకుని ఈ పార్టీకి వచ్చింది జాన్వి. ముందు నుంచి చూస్తే ఇది మామూలుగా అనిపిస్తోంది కానీ.. దాని ప్రత్యేకత అంతా వెనుక వైపే ఉంది. వీపు మీద ఏ ఆచ్ఛాదనా లేనట్లు.. మొత్తం ఓపెన్ గా కనిపించేలా ఈ టాప్ డిజైన్ చేశారు. ఈ అవతారంలో జాన్విని చూసి ఔరా అనుకుంటున్నారంతా. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *