సుకన్య వ్యభిచారం అందుకే చేస్తుందా?

ఒక‌ప్ప‌టీ హీరోయిన్‌, ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిన ఓ సీనియ‌ర్ హీరోయిన్ ప‌దే ప‌దే వ్య‌భిచారం చేస్తూ డ‌బ్బు బుక్ అవుతుండ‌డం సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.సుక‌న్య అంద‌రికి గుర్తుండే ఉంటుంది. 1990వ ద‌శ‌కంలో సౌత్‌లోని ప‌లు భాష‌ల్లో అగ్ర హీరోల‌తో సినిమాల్లో న‌టించిన ఆమెకు అప్ప‌ల్లో మంచి హోమ్లీ ఇమేజ్ ఉండేది. ప్ర‌స్తుతం ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే చేస్తోంది.

బాల‌య్య అధినాయ‌కుడితో పాటు శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో సుక‌న్య మ‌హేష్‌కు త‌ల్లిగా, జ‌గ‌ప‌తిబాబు వైఫ్‌గా మంచి పాత్ర‌లో న‌టించింది. అలాంటి సుక‌న్య ఇటీవ‌ల ప‌దే ప‌దే వ్య‌భిచారం కేసుల్లో బుక్ అవుతోంది. సుక‌న్య ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు వ్య‌భిచారం కేసులో బుక్ అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే సుకన్య వ్యభిచారం అందుకే చేస్తుందా?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *