హాలీడేస్‌లో జాలి జాలిగా…

హాట్ బ్యూటీగా సన్నీలియోన్‌‌ తనకు ఉన్నంత క్రేజ్ కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు..సినీ ఇండస్ట్రీలో సన్నీకి రావాల్సిన అవకాశాలు మరొకరికి వెళ్లే చాన్సే లేదు అంతేకాదు వేరొకరికి రావాల్సిన అవకాశాలు కూడా ఈ హాట్ బ్యూటీనే దక్కించుకుంటోంది. సినీ ఇండస్ట్రీలో ఈ మాజీ ఫోర్న్ స్టార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. సినిమాల పరంగా సక్సెస్ రేటు లేకపోయినా ఐటెం సాంగ్‌‌లతో సన్నీ లియోన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో ఐటెం సాంగ్స్‌లో సన్నీ అందాలను ప్రదర్శిస్తోంది. ఇక టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాల‌కృష్ణ‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలిడేస్‌‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి మెక్సికో బీచ్‌లో సేదతీరున్న సన్నిలియోన్.. ఆ ఫొటోలను తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘బీచ్‌లో సరదాగా’ అనే ట్యాగ్‌లైన్‌ని జోడించిన ఈ హాట్ ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *