అవకాశల్లేవు…. బ్లూ ఫిల్మ్ చేస్తాను: తెలుగు నటి సంచలనం!

తెలుగు నటి స్వాతి నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసారు. చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని… డబ్బు కోసం బ్లూఫిల్మ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇండియాలో పుట్టడం వల్ల బ్లూ ఫిల్మ్స్ చేయడం సాధ్యం కావడం లేదని, అలాంటి సినిమాలు చేయాలని ఉన్నా మన సొసైటీని ఎదురించలేక పోతున్నాను. అది ఇక్కడ ఇల్లీగల్ కదా అని స్వాతి నాయుడు అన్నారు.

ఇండియాలో సాధ్యం కావడం లేదు, ఫారిన్ లో అవకాశాలు వస్తే చేస్తాను. ఒక వేళ పెద్ద సినిమా అవాకాశాలు వస్తే బ్లూ ఫిల్మ్ చేయడాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటాను అని స్వాతి నాయుడు తెలిపారు.

బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నా తాను బ్లూ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం…. బయట అవకాశాలు లేకనే అన్నారు. సినిమాల్లో అవకాశాలు లేవు. టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని స్వాతి నాయుడు అన్నారు.

అంతే కాదు వ్యభిచారం చేయడం తప్పు కాదని, అది కూడా ఓ వృత్తే అని స్వాతి నాయుడు అన్నారు. ఎవరూ ఏ పని ఇవ్వనపుడు తాను డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు.

ఆన్ కెమెరా ముందు పది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసిన స్వాతి నాయుడు సన్నీ లియోన్‌లా పోర్న్ స్టార్‌ అనిపించుకోవాలని ఉందన్నారు. అపుడే చిన్న పిల్లోడి నుంచి వృద్ధుడి వరకు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *