ఆగిపొయ్యిన సైరా….

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రా ప్రీరిలీజ్ వేడుక వాయిదా పడినట్లు తెలుస్తుంది. విషయానికి వస్తే ఈ చిత్రా ప్రీరిలీజ్ వేడుక ఈ నెల 18నా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించాలని చిత్రా యూనిట్ నిర్ణయించింది. అయితే  వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వేడుకకు పవన్ కల్యాణ్, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, వి.వి. వినాయక్ తదితరులు హాజరుకానున్నారు.అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, శుద్ధిప్, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్నా ఈ చిత్రం అక్టోబర్ 2నా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *