బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం – కత్తి మహేష్

మొన్నటివరకు పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే టార్గెట్ అయ్యాడు కత్తి మహేష్. కానీ ఇప్పుడు బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. బాలకృష్ణకు కౌన్సిలింగ్ అవసరం అంటున్నాడు

Read more