బాల‌య్య సినిమాకు నాలుగో పేరూ బ‌య‌ట‌కొచ్చింది

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

Read more