విజయ నిర్మల నివాసంలో..విజయనిర్మల విగ్రహం

హైదరాబాద్‌: ప్రముఖ సినినటి, దర్శకురాలు విజయనిర్మల (74)వ జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read more