మెట్రో స్టేషన్: అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ దేశంలోనే అతిపెద్ద స్టేషన్‌గా రికార్డు

అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కే హైలెట్‌గా నిలుస్తున్నది. కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్), కారిడార్-3 (నాగోల్-శిల్పారామం)లను కలుపుతూ మైత్రివనం వద్ద నిర్మించిన ఈ స్టేషన్ దేశంలోనే అతిపెద్ద మెట్రోస్టేషన్‌గా

Read more